Thursday, 5 November 2026

భూ తగాదాలో తండ్రిని చంపిన కొడుకు…

గుంటూరు:జిల్లాలోని భూ వివాదం తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారి పాలెంలో తండ్రీ కొడుకుల మధ్య ఓ భూమి విషయమై తగాదా పడ్డారు. దీంతో ఆవేశం ఆపుకోలేని కొడుకు.. తన తండ్రిని హత్య చేశారు. ఈ సంఘటన కొద్ది సేపటి క్రితం వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *