కడప : మంత్రి రామచంద్రయ్య ఇంటిని సీపీఐ నేతలు, కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జిల్లాలో బ్రహ్మణిని రద్దు చేసి ప్రభుత్వ ఉక్కు కర్మాగారం స్థాపించాలని డిమాండ్ చేశారు. మంత్రితో సీపీఐ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.