Wednesday, 4 November 2026

మక్కాలో మృతుల కుటుంబసభ్యులకు సీఎం ఆర్థికసాయం

విజయవాడ, సెప్టెంబరు 19 : హజ్‌ యాత్రకు వెళ్లి మక్కాలో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మరణించిన కృష్ణాజిల్లా వాసులు అబ్దుల్‌ఖాదర్‌, ఫాతిమా కుటుంబసభ్యులకు రూ.6 లక్షల సీఎం చంద్రబాబు ఆర్థికసాయం అందజేశారు. లిబియాలో కిడ్నాప్‌కు గురైన రామ్మూర్తి విడుదల కోసం కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు రామ్మూర్తి కుటుంబసభ్యులకు హామిఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *