Wednesday, 4 November 2026

మాజీ మంత్రి కొత్తపల్లిపై సీబీఐ కేసు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుబ్బరాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి నర్సాపురం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ నుంచి రూ. 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఎస్‌బీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ అధికారులు అమలాపురం, భీమవరం, హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *