మానవత్వం చాటిన ప్రయాణికులు

ప్రమాదం జరిగిన సంఘనలో రోడ్డుపై పడి చనిపోయిందనుకున్న లక్ష్మమ్మ కొద్దిపాటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటన చూసిన ఓ మహిళ ఆమెకు పరిచర్యలు చేసి నీళ్లు తాగించడంతో కోలుకుని లేచి కూర్చుంది. ఆమెకు కొద్దిపాటి ప్రథమ చికిత్స చేయగా, ఆ సమయంలోనే 108 అంబులెన్స్‌ వచ్చింది. వాహనదారులు, సిబ్బంది కలిసి లక్ష్మమ్మను అంబులెన్స్‌లో చేర్చారు. కొంత మంది వాహనదారులు ప్రమాదం జరిగిన కారు కోసం వెతకగా టైరు పంక్చర్‌ అయి ఆగి ఉన్న కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

తాజావార్తలు