శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని హన్‌ద్వారాలో మిలిటెంట్లు తెగబడ్డారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.