Tuesday, 3 November 2026

మొత్తం జిల్లాను దత్తత తీసుకుంటా

pawan_kalyan_pti_360కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు మీరేం చేస్తారని, ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అని అడుగగా.. ఒక్క గ్రామమేం కర్మ.. యావత్‌ జిల్లానే దత్తత తీసుకుంటానని పవన్‌ తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పవన్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న కృతనిశ్చయం తనలో ఉందని, స్వతహాగా తానూ రైతునేనని చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *