Tuesday, 3 November 2026

మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారిని నిర్భంధం

గుంటూరు : జిల్లాలోని దుగ్గిరాల మండలం పెదకొండూరులో రైతులను మోసగించిన మొక్కజొన్న వ్యాపారిని గ్రామస్థులు నిర్బంధించారు. కొద్ది రోజుల కిందట రూ. 40 లక్షలు విలువైన మొక్కజొన్నలతో వ్యాపారి పరారయ్యాడు. మోసం చేసిన వ్యాపారి శనివారం గ్రామంలోకి రావడంతో రైతులు నిర్బంధించారు. తమకు న్యాయం జరిగే వరకు వ్యాపారిని కదలనివ్వబోమని రైతులు అందోళన దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *