Wednesday, 4 November 2026

యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన

కడప : కడప జిల్లా వేముల మండలంలో చేపట్టే యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తోంది. ప్రజలతో సమావేశమైన ఈ బృందం యురేనియం కర్మాగారం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరిస్తోంది. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు వారు అవగాహన కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *