Monday, 2 November 2026

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు

విశాఖ,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *