Wednesday, 4 November 2026

రాజమండ్రిలో భారీ వర్షం

రాజమండ్రి, ఆగస్టు 16: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పట్టణంలో ఆదివారం  భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  హైటెక్ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *