Monday, 2 November 2026

రెండు వర్గాల మధ్య ఘర్షణ , పలువురికి గాయాలు

విశాఖ: విశాఖ జిల్లా చీడికాడ మండలం అడవి అగ్రహారంలో రెండు వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ ఘర్షణలో 10 మంది గాయపడ్డట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *