Tuesday, 3 November 2026

రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు

గుంటూరు: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దుగ్గిరాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *