సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేట్లపాలెంలో రైస్‌మిల్లు నుంచి దుమ్ము, ధూళి పెరిగిపోయిందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కెనాల్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.




