Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

పెదపాడు : పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు వద్ద ఈ తెల్లవారుజామున ఆగి ఉన్న  లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *