Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఆత్రేయపురం : తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు వద్ద ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనేగొండ మండలం నడిపూడి గ్రామానికి చెందిన చిన్నమిల్లి సత్యనారాయణ (45) అనే వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో ద్విచక్రవాహనాలు ఘికొన్న ప్రమాదంలో వెలిచేరుకు చెందిన కౌలూరి ఏసేబు (35) చనిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *