ఆముదాలవలస, జంనసాక్షి: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు . పట్టాలు దాటుతున్న సమయంలో రైలు రావడాన్ని వారు గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.