Tuesday, 3 November 2026

లారీ బోల్తాపడి ఇద్దరి మృతి

విజయనగరం జనంసాక్షి: కురుపాంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తాపడుటంతో ఈప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *