Tuesday, 3 November 2026

వచ్చే ఏడాదిలో ప్రభాస్‌ పెళ్లి: కృష్ణంరాజు

విజయవాడ ,(జనంసాక్షి): సినీ యువహీరో ప్రభాస్‌ వివాహం వచ్చే ఏడాది ఉంటుందని ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్‌ హీరోగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలోల ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *