Monday, 2 November 2026

వరంగల్ జిల్లాలో ఖాకీల కర్కషత్వం

వరంగల్ : వరంగల్ జిల్లాలో ఖాకీలు కర్కషత్వాన్ని ప్రదర్శించారు. నల్లబెల్లి మండలం రేలగుంటకు చెందిన రాజును అకారణంగా చితకబాదారు. దీంతో గాయాలపాలైన రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సైతోపాటు పోలీసులు ఇంటిపై దాడి చేసి …తన భర్తను దౌర్జన్యంగా తీసుకెళ్లారని రాజు భార్య ఆరోపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *