Wednesday, 4 November 2026

విజయవాడలో అన్నమయ్య జయంత్యుత్సవాలు

విజయవాడ : పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 605 జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తితిదే కల్యాణ మండపం నుంచి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి అలయం వరకు ఆయన విగ్రహాన్ని వూరేగింపుగా తీసుకెళ్లారు. అన్నమాచార్యుల సంకీర్తనలకు చిన్నారులు సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *