ప్రకావం జిల్లా : ఒంగోలు మంగమూరు రోడ్డులోని 133 కేవీ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉపకేంద్రంలో పక్కన పడేసిన తీగలు ఎండలకు కాలి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.