Wednesday, 4 November 2026

విశాఖలో బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహనం తెప్పించిన తెదేపా

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు నేపధ్యంలో నిర్వహించనున్న బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహన్ని అమెరికా నుంచి తెప్పించారు. తెదేపా విశాఖ నగర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు రూ.6లక్షల వ్యయం చేసి దీనిని ఏర్పాటు చేశారు. 500 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో దీన్ని రూపొందించారు. అవసరానికి అనుగుణంగా దీన్ని ద్విచక్రవాహనంగా, నాలుగు చక్రాల వాహనంగా వాడుకోవచ్చని శ్రీనివాసరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *