Wednesday, 4 November 2026

విశాఖలో రౌడీషీటర్‌పై దుండుగుల దాడి

విశాఖ, సెప్టెంబరు 8 : విశాఖ నగరంలో రౌడీషీటరు కిరణ్‌పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి, కత్తులతో వెంబడించారు. రౌడీ షీటర్‌ అనిల్‌ హత్య కేసులో నిందితుడైన కిరణ్‌ దుండుగుల దాడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *