Tuesday, 3 November 2026

వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు

శ్రీకాకుళం, ఆగస్టు 5 : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. కాగా చాలా చోట్ల దుక్కిదున్నుడే ఇంకా ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా సగటు కన్నా చాలా తక్కువగా వర్షపాతం నమోదు అయ్యింది. వంశాధార లెప్ట్‌ కెనాల ద్వారా వచ్చే నీటి ఆధారంగా జిల్లాలో 25శాతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. అయితే ఇకపై వర్షాలు కురవని పక్షంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *