కృష్ణా : కొండపల్లిలో పురా పైలాన్ శిలాఫలకంలో విజయవాడ ఎంపీ లగడపాటి పేరు లేకపోవడంతో కార్యకర్తలు అందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలకు పురా పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.