Tuesday, 3 November 2026

శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు….

చిత్తూరు:శేషాచల అడవుల్లో కరకంబాడి వద్ద కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటలు సమీప గ్రామాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *