Tuesday, 3 November 2026

శ్రీపతి రాజేశ్వర్‌ మృతికి సంతాపం చేపట్ట్ణిన తెదేపా నేతలు

విశాఖ: ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *