Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న నటులు

తిరుమల,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటులు రక్షిత, రాజ్‌తరుణ్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సినీ నటులకు తితిదే అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *