Tuesday, 3 November 2026

శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు

తిరుమల : తిరుమల క్షేత్రం భక్తులతో నిండిపోయింది. భక్తులు భారీ సంఖ్యలు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనాన్ని తితిదే రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *