తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి ఈరోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకుఆన్నరు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలయ అధికారులు న్యాయమూర్తికి స్వామి దర్శనంచేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.




