చిత్తూరు జిల్లా: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజేంద్ర ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.