Wednesday, 4 November 2026

సముద్రంలో బోటు బోల్తా : ఐదుగురికి గాయాలు

ప్రకాశం : సముద్రంలో బోటు బోల్తా పడి ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాలక దగ్గర సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారి బోటు బోల్తా పడింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే… వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *