విశాఖ : సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.