విశాఖపట్నం : విశాఖలోని సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.