కడప,మార్చి26 (జనంసాక్షి) : కడప పాతబస్టాండ్ సవిూపంలోని ఓ ¬టల్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుడు ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనతో సవిూపంలో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.




