విజయవాడ : అత్మహత్య చేసుకున్న సీఏ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు విజయవాడలో అందోళన చేపట్టాయి. విద్యార్థులు నగరంలో ర్యాలీ చేపటి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కళాశాల ప్రతినిధులు మందలించడంతో పెనమలూరు మండలం కానూరులోని సీఏ కళాశాల భవనంపై నుంచి దూకి నిన్న హర్షవర్దన్‌రెడ్డి అనే విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడు.




