Tuesday, 3 November 2026

స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో రంజీ మాజీ క్రికెటర్‌ అరెస్టు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజీ మాజీ అటగాడు బాబురావు యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బుకీ సునీల్‌ భాటియాను చండిలాకు యాదవ్‌ పరిచయం చేశాడంటూ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *