Wednesday, 4 November 2026

స్వర్ణ ముఖి నదిలో బయటపడ్డ ఎర్రచందనం డంప్

తిరుపతి:స్వర్ణముఖి నదిలో ఎర్రచందనం డంప్ బయటపడింది. గాజులమండ్యం దగ్గర ఇసుక తవ్వుతుండగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దుంగలను పురావస్తుశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం దుంగలను పాతిపెట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *