ముండ్లమూరు,(జనంసాక్షి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు వద్ద కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 15 మంది కోడిపందాలరాయుళ్లను అరెస్ట్ చేశారు. 4.500 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.