Sunday, 8 November 2026

July 2012

వార్తలు

బల్గేరియా ఎయిర్‌పోర్టులో బస్సు పేల్చివేత

బర్గాన్‌, బల్గేరియా: బల్గేరియాలో ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకులతో గల ఓ బస్సును ఆత్మాహుతిదళ సభ్యుడొకరు పేల్చివేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాది, బసు& డ్రైవర్‌ సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు మరణించారు. దాడి బుధవారం రాత్రి బర్గాన్‌ విమానాశ్రయంలో జరిగింది.…

హైదరాబాద్

రేపటి నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లో శుక్రవారం నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ జరుగనుంది. ఉదయం 10గంటలకు హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

కరీంనగర్

గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌-ధర్మారం రహదారిపై పత్తిపాక వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సీమాంధ్ర

తిరువూరు ఎమ్మెల్యే అరెస్టుకు వారెంట్‌ జారీ

విజయవాడ, జూలై 19 : తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతి అరెస్టుకు న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది. తిరువూరు కోర్టు గురువారం ఆమె అరెస్టుకు పోలీసులను ఆదేశించింది. పటమటి కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసు విచారణకు…

సీమాంధ్ర

నూజివీడు ఎమ్మెల్యేపై చర్య తప్పదా?

విజయవాడ, జూలై 19 : నూజివీడు టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్యపై పార్టీ అధిష్ఠానం తీవ్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి రామకోటయ్య రాష్ట్రపతి ఎన్నికల ఓటింగులో పాల్గొనడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై సస్పెన్షన్‌ వంటి…

సీమాంధ్ర

సైకో సాంబ జిల్లాలో లేడు… పోలీసుల నిర్ధారణ

విజయవాడ, జూలై 19 : సైకో సాంబ కృష్ణాజిల్లాలో లేడని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చారు. కొండపల్లి ఖిల్లాలో అతడి కోసం జరుగుతున్న గాలింపులు నిలిపివేశారు. కొండపల్లి ఖిల్లాలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని వెనక్కు రప్పించారు. వారం…

సీమాంధ్ర

విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

విజయవాడ, జూలై 19 : నగర శివార్లలోని ఎనికేపాడు వద్ద విద్యార్థులపై వాహనం దూసుకుపోవడంతో ఒకరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అక్కడి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు కొందరు గురువారం ఉదయం…

సీమాంధ్ర

ఎక్సైజ్‌ వాహనం ధ్వంసం : ఉద్రిక్తత

విజయవాడ, జూలై 19: ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో సారాబట్టీల ధ్వంసానికి వచ్చిన ఎక్సైజ్‌ అధికారులపై దాడి జరిగింది. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో నూజివీడు నుండి అదనపు పోలీసు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ…

సీమాంధ్ర

ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు

ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జి. రాజేంద్ర చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం ఆరోగ్యమిత్ర కార్యకర్తలకు అవగాహనా…

సీమాంధ్ర

ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు

ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జి. రాజేంద్ర చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం ఆరోగ్యమిత్ర కార్యకర్తలకు అవగాహనా…