Wednesday, 4 November 2026

July 2012

జిల్లా వార్తలు

అభివృద్ధి పథంలో స్వయం సహాయక సంఘాలు

మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వరంగల్‌, జూలై 30 : మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రం ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం జనగాంలో…

జిల్లా వార్తలు

4 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం

సంగారెడ్డి, జూలై 30 : మనూర్‌ మండలం ఎర్కపల్లి గ్రామ పంచాయితీ పాతూతాండాలో అక్రమంగా 3.5 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్న 3.5 ఎకరాలలో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలను సివిల్‌ పోలీసులు సోమవారంనాడు…

జిల్లా వార్తలు

గొర్రెల కాపరి కుటుంబానికి లక్ష పరిహారం

కలెక్టర్‌సంగారెడ్డి, జూలై 30 : సంగారెడ్డి కరెంట్‌ షాక్‌తో చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబానికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు లక్ష పరిహారం సోమవారంనాడు అందజేశారు. 14-12-2009నాడు చేగుంట మండలం కరీంనగర్‌ గ్రామానికి చెందిన ఎస్‌. యెల్లం గొర్రెల…

ఆదిలాబాద్

ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల చైర్మెన్‌తో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ…

ఖమ్మం

దుమ్ముగూడెం నిర్వహణకు రూ.79 కోట్లు విడుదల

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు టెయిల్‌ పాండ్‌ నిర్మాణానికి రూ. 79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీఓ నంబర్‌ 452, 453, 463లను ఆర్థిక శాఖ…

ఖమ్మం

1న విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ భవనంలో వచ్చే నెల 1న విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో…

ఖమ్మం

బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ. 12.1 కోట్లు విడుదల

ఖమ్మం, జూలై 30 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.12.1కోట్ల విలువైన 130 యూనిట్లను మంజూరు చేయాలని నిర్దేశిస్తూ నిధులు విడుదల చేసినట్టు కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. పది శాతం, 40 శాతం…

ఖమ్మం

చినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధిస్తా: ఎమ్మెల్యే

ఖమ్మం, జూలై 30 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని చినపాక నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను కచ్చితంగా సాధిస్తానని చినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మారుమూల నియోజకవర్గమైన చినపాకకు…

ఖమ్మం

శిథిలావస్థకు చేరిన గాంధీనగర్‌ పాఠశాల

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని గాంధీనగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5 తరగతుల వరకు సుమారు 70 మంది విద్యార్థులు విద్యను…

ఖమ్మం

ఉద్యాన శాఖలో ఎన్ని పథకాలు ఉన్నాయో జర చెప్పండి సారూ

ఖమ్మం, జూలై 30 : ఓ పక్క ఖరీఫ్‌ వ్యవసాయ పనుల వేగం పుంజుకుంది. మరో పక్క వ్యవసాయ శాఖ రైతుల పట్ల ఆశించినంత వేగంగా సేవలు అందించలేకపోతోంది. దీంతో అన్నదాత ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ…