Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌పై దాడి

మెదక్‌: శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లయ్య అనే వ్యక్తిపై గర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భాదితుల ఫిర్యాదు మేరకు వివరాలు అడగి తెలుసుకున్నారు. కేసు…

జిల్లా వార్తలు

మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

మెదక్‌: సిరిపురలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వాహణంలో వెళ్తుండగా హత్నూర మండలకేంద్రంలోని రైతులు రోడ్డుకు అడ్డంగా మళ్ల పొదలు వేశారు. దీంతో మంత్రి దిగి సమస్యను తెలుసుకుని ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా వార్తలు

వ్యక్తిపై హత్యయత్నం-చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

జలాల్‌పురం(భూదాన్‌పోచంపల్లి): గ్రామానికి చెందిన గోరంటి శ్రీనివాస్‌రెడ్డి కారులో జలాల్‌పురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా శివారులో గోరంటి జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రవాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సూరెందర్‌రెడ్డి, నర్శిరెడ్డి, రామిడి నర్శిరెడ్డి లింగారెడ్డి, బొక్క బాల్‌రెడ్డి కారును అడ్డగించారు. కారు అద్దాలు తీయకపోటంతో ధ్వంసం…

జిల్లా వార్తలు

బస్టాండ్‌లో దొరికిన బాలుడు

భూవనగిరి: బస్టాండ్‌లో దొరికిన బాలుణ్ని ఆదివారం బాలసదన్‌ అధికారులు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్‌లో తచ్చాడుతున్న బాలుణ్ణి పోలీసులు విచారించగా తప్పపోయినట్లు గుర్తించారు. సుమారు ఏడేళ్లు వయసున్న బాలుడులో తమది…

జిల్లా వార్తలు

పురుగుల మందుతాగి భార్యభర్తల ఆత్మహత్య

మునుగోడు:క్రిష్టాపురం గ్రామంలో భార్యభర్తలిద్దరు పురుగుల మందు తాగి శనివారం రాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ మండలం వెంకటాపురం నుంచి బతుకుదెరువు కోసం క్రిష్టాపురం గ్రామానికి వచ్చిన శ్రీరాములుకు ఇద్దరు భార్యలు. మద్యనికి బానిసైన అతన్ని మొదటి బార్య ముత్యాలమ్మ…

జిల్లా వార్తలు

అప్పుల బాధ తట్టుకోలుక ఆత్మహత్య

నల్గొండ: మర్రిగూడ మండలం భీమనపల్లి గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక చిలువేరు సత్తయ్య(50) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఎక్కువ కావటంతో తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చలేక క్రిమి స:మౄర మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.…

జిల్లా వార్తలు

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

నిజామాబాద్‌: బాల్కొండ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆర్మూర్‌ డీఎస్పీ నరసింహ ఈ రోజు తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డ్‌లను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన నేరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వార్తలు

శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 14క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు కాగా, ఈ రోజు ప్రాజెక్ట్‌లో 1054.40 అడుగుల నీటి…

జిల్లా వార్తలు

విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

నిజామాబాద్‌:బాల్కొండలో ఈ రోజు విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాల్కొండలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికులు ఆందోళన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.

జిల్లా వార్తలు

బస్సులు సకాలంలో నడపాలని ధర్నా

మంగపేట: కళాశాల, పాఠశాలల విద్యార్థుత కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవటంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు.