వైఎస్‌ఆర్ సిపిలోకి చేరుతున్న ఇతర పార్టీ కార్యకర్తలు
కరీంనగర్, అక్టోబర్ 29 : జూలపల్లి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్ సిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు ఎ.రమేష్, మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సిపికి ఆదరణ పెరగడాన్ని చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు.…
