Tuesday, 3 November 2026

October 2012

జాతీయం

రైల్వే శాఖ సహాయమంత్రి బాథ్యతలు చేపట్టిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు జరిగేలా కృషి చేయనున్నట్లు చెప్పారు. రైల్వే ఛార్జీల పెంపు వల్ల ప్రమాణీకులపై మరింద భారం…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

జాతీయం

అవినీతి పరులకే కేంద్రం ప్రాధాన్యం: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో అవినీతి పరులకే ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక కార్యకర్త కేజ్రీవాల్‌ ఆరోపించారు.నిజాయితీగా పనిచేసిన జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించి ప్రాధాన్యతలేని శాఖను ఇచ్చారన్నారు. అవినీతి పరుడైనటువంటి సల్మాన్‌ కుర్షిద్‌కు  మరింత కీలక శాఖ అయినటువంటి విదేశాంగ…

హైదరాబాద్

కేసీఆర్‌ను కలిసిన పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెరాస అధినేత కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కేసీఆర్‌ నివాసానికి బొత్స వెళ్లారు. నవంబర్‌ 2వ తేదీన బొత్స కుమారై వివాహం ఉన్నందున ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి…

ఎడిట్ పేజీ

తెలంగాణ ముస్లిం సాహిత్యం పోలీస్‌ యాక్షన్‌: డాక్టర్‌ జైమీ జ్ఞాపకాలు

కాంగ్రెస్‌ వాలంటీరుగా పనిచేయటం వలన మా గ్రామ ప్రజలు అత నిని చోటా గాంధీ అని పిలిచేవారు. రజాకార్లు మంచి జోరులో ఉన్న ప్పుడు ధర్మారెడ్డి కుటుంబం నిజాంబాద్‌ పట్నంలో ఉంది. అయితే రజాకార్లు వారి ఇంటి మీద…

జిల్లా వార్తలు

నవంబర్‌ 4న ఢిల్లీలో కాంగ్రెస్‌ ర్యాలీ:పీసీసీ ఛీఫ్‌ బోత్స

హైదరాబాద్‌: ఢిల్లీలో నవంబర్‌4న కాంగ్రెస్‌ పార్టీ ర్యాయలీ నిర్వహించనుందని పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారాయణ తెలిపారు. ర్యాలీలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రస్థుత రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించటానికే ఈ ర్యాలీ…

ఎడిట్ పేజీ

అది అన్నింటికి ‘ఆధార’మా..?

అడవి గుండా మేకను వెంటబెట్టుకుని ఒక బ్రాహ్మణుడు  వెళుతుంటాడు. ముగ్గురు దొంగలు చూసి ఆ మేకను కాజేయ్యాలని ఒక్కొక్కరుగా ఎదురుపడి ఆదేమిటీ? కుక్కను తీసుకెళుతున్నావంటూ ఆ బ్రాహ్మడిని ప్రశ్నిస్తారు. చివరకు ఆ బ్రాహ్మణుడు మేకను కుక్కనుకొని భ్రమపడి ఊళ్లోకి…

ఖమ్మం

గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి  దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి రూ. లక్షలు విలువచేసే బంగారం నగలు దోచుకెళ్లారు. బాదితులు ఫిర్యాదు…

హైదరాబాద్

ఇంకా వలసలు ఉంటాయి: బొత్స

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ముద్దాల రాజేశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వలస వెళ్లడం తనకు ముందే తెలుసని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తెలియజేశారు.  ఇంకా  కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వలస…

జిల్లా వార్తలు

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

మెదక్‌: జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గోనడానికి వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దింతో పరిస్థితి ఆందోళనకారణంగా మారింది.