Tuesday, 3 November 2026

October 2012

ఆదిలాబాద్

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. జోడేఘట్‌కు కలెక్టర్‌ రావల్సిందేనని ఆదివాసీలు కలెక్టర్‌ను…

ఆదిలాబాద్

కడుపునోప్పితో జాలరి మృతి

తిర్యాని : మండల కేంద్రంలోని చెలిమల వాగు ప్రాజేక్టు (ఎన్టీఅర్‌ సాగర్‌)లో చేపలు పట్టేందుకు వచ్చిన నర్సయ్య (50) సోమవారం ఉదయం మృతి చెందారు. తోటి జాలర్ల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా రేగోండ మండలం బాగర్తి గ్రామానికి…

జిల్లా వార్తలు

రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం

మెదక్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు.…

హైదరాబాద్

వైకాపాలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌ వైకాపాలో చేరారు. లోటన్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జిల్లా వార్తలు

గద్వాల, మక్తల్‌లో నేడు చంద్రబాబు పాదయాత్ర

మహబుబ్‌నగర్‌: వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు నేడు గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ధరూర్‌ మండలంలోని చిన్నపాడు చౌరస్తా -ఎంలోన్‌పల్లిక్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమై రేవులపల్లిక్రాస్‌, మనావు రంక్రాస్‌, చిన్నచింతరేవుల, నర్సన్‌దోడ్డి క్రాస్‌ నెహ్రు విగ్రహం మీదుగా…

ఖమ్మం

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం : భద్రాచలం మండలం గన్నేరుగోయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ తెల్లవారుజామున నక్సలైట్లమని తుపాకులతో పలువురుదుండగులు రైతును బెదిరించి 15 కాసుల బంగారం 3 కిలోల వెండి రూ. 10 వేల నగదును దోచుకెళ్లారు.బాధితుని…

జాతీయం

సూరంపల్లిలో ఐకేసీ సభ్యుల అందోళన

దౌల్తాబాద్‌ గ్రామీణం : మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట సంధర్బంగా సూరంపల్లిలోనిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి ఐకేసీ సభ్యులను అనుమతించలేదు దీంతో మహిళలు రోడ్డుపై భైఠాయించి అందోళనకు దిగారు. కేవలం 300 మందికి మాత్రమే పాసుల ఇచ్చి…

జిల్లా వార్తలు

మెదక్‌ జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం

మెదక్‌ : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. దుబ్బాక మండలం చీకోడుకు సీఎం చేరుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారు లతో సమావేశమయ్యారు. జీల్లాలో మూడు రోజులపాటు తోమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 260 కిలోమీటర్ల మేర సీఎం పర్యటించనున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగర మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,150గా ఉంది. కిలో వెండి ధర రూ. 59,650గా పలుకుతోంది.

ఖమ్మం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో పత్తి

ఖమ్మం : జిల్లాలో పత్తి కోనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకాల కోసం రైతులు భారీగా పత్తినితీసుకువచ్చారు. రికార్డు స్తాయిలో 70 వేల పత్తి బస్తాలను అమ్మకానికి తీసుకువచ్చారు.