Tuesday, 3 November 2026

October 2012

జిల్లా వార్తలు

11 మంది చిన్నారులకు విముక్తి

వరంగల్‌: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి విముక్తి లభించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.

ఆదిలాబాద్

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29 : ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1030…

ఆదిలాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : రాబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని టిఆర్‌టియు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శి దేవేందర్‌,…

ఆదిలాబాద్

1న విద్రోహ దినంగా పాటించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌ 1వ తేదీన నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆ సంఘం నాయకులు రాహుల్‌,…

ఆదిలాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29: జిల్లాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు…

వార్తలు

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. మంగళవారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. 10 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 18,635 వద్ద ముగిసింది, నేషనల్‌…

జాతీయం

బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖామంత్రిగా జైపాల్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈశాఖ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదులు తెలియజేశారు. 8వేల మంది శాస్త్ర వేత్తలతో పనిచేసే అవకాశం దక్కిందన్నారు.…

హైదరాబాద్

కలం కవాతుకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌: ఈనెల 30న జరిగే తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతుకు పోలీసుల అనుమతి లభించింది. గన్‌పార్క్‌ నుంచి కాకుండా సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలియజేశారు. ర్యాలీ రేపు ఉదయం 11…

వార్తలు

బ్యాంకాక్‌లో భారతీయ యువకులు అరెస్ట్‌

బ్యాంకాక్‌: ఉద్యోగం పేరుతో నమ్మించిన నలుగురు భారతీయ యువకులను థాయ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లో విశాఖ యువకుడిని నలుగురు భారతీయ యువకులు నిర్భంధించారు. ఇంటర్‌పోల్‌ సహాయంతో నిర్భంధించిన యువకుడిని విశాఖ పోలీసులు రక్షించారు.

వార్తలు

వాయుగుండం తుపానుగా మారే ప్రమాదం

చెనై: తమిళనాడులో వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారింది. ఈ వాయుగుండ చెన్నైకు ఆగ్నేయంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం మరింతగా బలపడి తుపానుగా మారే ప్రమాదం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై…