మహిళల ఆసియా కప్ టీ -20 విజేత భారత్
గాంగ్‌ఝ: మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నిలో భారత్ కప్‌ను గెలుచుకుంది. పైనాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
గాంగ్‌ఝ: మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నిలో భారత్ కప్‌ను గెలుచుకుంది. పైనాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
మహబూబ్‌నర్ :జిల్లాలో జరుగుతున్న చంద్రబాబునాయుడు పాదయాత్రను అడ్డుకోడానికి చిన్న చింతకుంటకు చేరుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను బుధవారం ఉదయం పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
కబూల్: ఆప్ఘనిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్ 5,2014న జరగనున్నట్లు అక్కడి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగ హమీద్ కర్జాయ్ కొనసాగుతున్నారు.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనితను పార్టీ నుంచి తెదేపా సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరే& కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసినందుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే…
హైదరాబాద్: నవంబర్ 1న ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీపీ అనురాగ్‌శర్మ తెలియజేశారు. రేపు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణవాదులు నిరసన తెలపకుండా చర్యలు తీసుకుంటామని…
హైదరాబాద్: సచివాలయం ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. నవంబర్ 1న రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
చెన్నై: బంగాళాఖాతంలో చెన్నై తీరానికి సమీపంలో 260 కి. మీ దూరంలో కేంద్రీ కృతమై ఉన్న నీలం పెను తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సాయంత్రానికి పుదుఛ్ఛేరి-నెల్లూరు మధ్య తీరందాటే…
చెన్నై: నీలం తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహాబలిపురంలో 11 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నుంచి పలు రైళ్లు…
హైదరాబాద్: బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 9వ నిందితుడిగా జనార్థన్ రెడ్డి ఉన్నారు.
ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,ప్రధాని మన్మోహస్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద నేతలు ఇందిరకు…