Monday, 2 November 2026

October 2012

వార్తలు

శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ చీకటిమయం, జలమయం

న్యూయార్క్‌: శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలతో, రాళ్లగుట్టలతో వీధులన్ని నిండిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలంతా చీకట్లోనే గడువుతున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మరలా నీటి ప్రవాహం ఎక్కువైంది. నగరవీధుల్లో వరదనీరు…

వార్తలు

అమెరికాలో కొన్ని విమాన సర్వీసుల పునరుద్థరణ

న్యూయార్క్‌:శాండీ తుపాను ధాటికి అమెరికాలో నిలిపివేసిన విమాన సర్వీసులను కొన్నింటిని పునరుద్ధరించారు. న్యూయార్క్‌లోని జాన్‌కెనడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని నెవార్క్‌ విమానశ్రాయాల్లో కాసేపట్లో సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే రైలు సర్వీసులను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.

హైదరాబాద్

రథయాత్ర యోచనను విరమించుకోవాలి

హైదరాబాద్‌: స్వామి పరిపూర్ణనంద నవంబరు 1 నుంచి ప్రారంభించనున్న రథయాత్రను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన వర్గాల క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన…

వార్తలు

సముద్రంలో చిక్కుకున్న జాలర్లు సురక్షితం

నెల్లూరు: సముద్రంలో చిక్కుకున్న 60 మంది మత్సకారుల సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు జిల్లా శెట్టిపేట సమీపంలోని సముద్రంలో చిక్కుకున్న మత్సకారులు కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం…

హైదరాబాద్

ఎన్జీరంగ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ వ్యక్తిని నియమించాలి:కోదండరాం

హైదరాబాద్‌: ఎన్జీరంగ అగ్రికల్చరల్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తినే నియమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ రోజు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగం విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని ఆయన…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ములుగు మండలం నల్లంపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంటేరు దీప(25) అనే మహిళ మృతి చెందింది. టాటా ఏసీ వాహనంలో దీప అమె భర్త రమెష్‌ ములుగు నుంచి హన్మకోండ వైపు వస్తున్న…

జిల్లా వార్తలు

మెదక్‌ చర్చిని సందర్శించిన సీఎం

మెదక్‌(అర్బన్‌) అసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల అశీస్సులను పోందారు. చర్చి ప్రాముఖ్యతను మత…

ఖమ్మం

దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్‌ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా…

వార్తలు

పెను తుపానుగా బలపడనున్న నీలం

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నీలం’ తుపాను పెను తుపానుగా మారింది. దీంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నై ఓడరేవు వద్ద ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరానికి…

కరీంనగర్

ఇందిరాగాంధీ వర్ధంతి

గోదావరిఖని : ఇందిరాగాందీ వర్దంతి సంధర్బంగా పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు బాబర్‌ సలీమ్‌ బాషాబి రాజలింగం, మల్లిఖార్జున్‌, లింగస్వామి తదితరులు ఇందిరాగాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…