Thursday, 5 November 2026

October 2012

Cover Story

నవంబర్‌ 1 కుట్రపూరిత విద్రోహదినం

తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు చంద్రబాబు, షర్మిళ తెలంగాణపై స్పష్టత ఇచ్చి అడుగుపెట్టాలి తెలంగాణ మీడియా వివక్షపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి): నవంబర్‌ ఒకటిన జరిగే ఆంధ్ర…

జిల్లా వార్తలు

మల్కాపూర్‌ స్వైన్‌ప్లూతో మహిళ మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో శస్త్ర…

జాతీయం

రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్రాల పోలీసులకు హెలికాప్టర్లు కేటాయిస్తామన్నారు.

జాతీయం

తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. దీంతో కేంద్ర త్వరలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం…

సాహిత్యం

యాక్స్‌ అండ్‌ యాక్స్‌ షోరూం దివాళా పిటిషన్‌

విజయవాడ: నగరంలోని యాక్స్‌ అండ్‌ యాక్స్‌ షోరూం యజమాని దివాళా పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశాడు. తనకు రూ.7కోట్లకు పైగా అప్పులువున్నట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపాడు.

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్మమని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డి అన్నారు. తెలంగాణ  ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఈప్రాంతానికి ఏమీ లాభం చేకూర్చదన్నారు. మీడియా రంగంలో ప్రాంతీయ విభేదాలకు ముఖ్యమంత్రి…

జిల్లా వార్తలు

ప్రజా సమస్యలు పరిష్కరించే రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18: భూములకు సంబంధించిన సమస్యలు, పహాణీలో పేర్లు లేకపోవడం, సర్వే నంబర్‌ ఉండి భూమి ఎక్కడ ఉందో తెలియకపోవడం, రికార్డులు తదితర వాటిని రెవెన్యూ సదస్సు ద్వారా ప్రజలకు పరిష్కార మార్గాలు చూపుతాయని జిల్లా కలెక్టర్‌…

హైదరాబాద్

తెలంగాణ మంత్రులు తెలంగాణ కోసం పోరాటం చేయాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేయడం ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, ఉత్పుత్తి  పర్యటనల వల్ల ఏం ప్రయోజనం ఉండదని తెరాస ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. కేంద్రాన్ని ఒప్పించడం లేదా రాజీనమా చేసి తెలంగాణ…

ఖమ్మం

విద్యార్థులకు కరాటే ఛాంపియన్‌ షిప్‌

ఖమ్మం, అక్టోబర్‌ 18 : ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరంగల్‌, నారాయణపురంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అండర్‌-19 జూనియర్‌ కళాశాలల రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం విద్యార్థులు ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకున్నారు.…

ఖమ్మం

ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు…